Bigg Boss 10: మరో 5 రోజుల్లోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్-ఈ సారి కంటెస్టెంట్లు మామూలుగా లేరు-ఫుల్ లిస్ట్ ఇదే-గ్లామర్ షో!
Bigg Boss 10: మరో 5 రోజుల్లోనే బిగ్ బాస్ 10 గ్రాండ్ లాంఛ్-ఈ సారి కంటెస్టెంట్లు మామూలుగా లేరు-ఫుల్ లిస్ట్ ఇదే-గ్లామర్ షో! Bigg Boss 10: బిగ్ బాస్ లవర్స్ గెట్ రెడీ. మీకు అదిరిపోయే ఎంటర్ టైన్మెంట్ ఇచ్చేందుకు, బిగ్ బాస్ కిక్ ను మరింత పెంచేందుకు కొత్త సీజన్ వచ్చేస్తోంది. బిగ్ బాస్ 10 తెలుగు సీజన్ కు మరో5 రోజులు మాత్రమే ఉన్నాయి. ఈ సారి హౌస్ లో అడుగుపెడతారనే అంచనాలున్న 10 మంది సెలబ్రిటీల లిస్ట్ ఇక్కడుంది. సోషల్ మీడియా, ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఈ సీజన్లో హౌస్లోకి అడుగుపెట్టబోతున్న 10 మంది సెలబ్రిటీలు వీళ్లే. ఇందులో టీవీ సీరియల్స్ నటులు ముకేష్ గౌడ, చైత్ర రాయ్, దేబ్జానీ మోదక్ ఉన్నారు. జబర్దస్త్ నుంచి ఆటో రాంప్రసాద్, నరేష్ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్.