బిగ్ బాస్ తెలుగు 10లో కొత్త వైల్డ్ కార్డ్ ఎంట్రీలు.. మిథిలేష్, అపూర్వ రాకతో హౌస్‌లో కొత్త ట్విస్ట్
బిగ్ బాస్ తెలుగు 10లో అగ్నిపరీక్ష నుంచి వచ్చిన మిథిలేష్, అపూర్వ, రామకృష్ణల ఎంట్రీతో హౌస్‌లో కొత్త చర్చ మొదలైంది. మిథిలేష్, అపూర్వ రాకతో బిగ్ బాస్ హౌస్‌లో ఏం మారబోతోందో తెలుసుకోండి.