Instagram Bigg boss telugu buzz on Charan eliminated
🔥 బిగ్ బాస్ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్! 🚨 RJ Charan ఎలిమినేషన్ బజ్ వైరల్! మొదటి వారంలోనే ఊహించని మిడ్-వీక్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం హౌస్లో ఉత్కంఠ పెంచుతోంది. ప్రస్తుతం RJ Charan, Auto Ram Prasad హై రిస్క్ జోన్లో ఉండటంతో.. వీరిలో ఎవరు బయటకు వెళ్తారనే దానిపై సోషల్ మీడియాలో చర్చ జోరుగా సాగుతోంది. ❗ Charan నిజంగానే ఎలిమినేట్ అవుతారా? 👀 లేక ఇది Bigg Boss ఇచ్చిన మరో ట్విస్టా?