బిగ్ బాస్ తెలుగులోకి సీరియల్ నటి దేబ్జాని
బిగ్ బాస్ తెలుగు రాబోయే సీజన్‌పై సోషల్ మీడియాలో భారీగా ప్రచారం జరుగుతోంది. కంటెస్టెంట్ల జాబితాపై రోజుకో వార్త వైరల్ అవుతుండగా, ప్రముఖ బుల్లితెర నటి దేబ్జాని మోదక్ ఈ షోలో సందడి చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.