బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. హౌస్‌లోకి అడుగుపెట్టిన మొదటి కామన్ మ్యాన్ కంటెస్టెంట్!
బిగ్ బాస్ తెలుగు 10 అగ్నిపరీక్ష ఫినాలేలో ఊహించని ట్విస్ట్ చోటుచేసుకుంది. టాప్ 13 మధ్య జరిగిన 'టికెట్ టు బిగ్ బాస్ 10' పోటీలో సింగర్ ఝాన్సీ అద్భుత ప్రదర్శనతో విజయం సాధించి, బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టే తొలి కామన్ కంటెస్టెంట్‌గా నిలిచినట్లు సమాచారం.